skip to main
|
skip to sidebar
e desh hai meraa swadesh hain mera
సురాజ్యమవలేని... స్వరాజ్య మెందుకనీ సుఖాన మనలేనివికాసమేమిటనీ...
Saturday, September 20, 2008
వేషగాళ్ళు..
రాక్షసులు
ప్రతిసారి
ఓడిపోయి
...
దేవుడుని
వేడుకున్నారు
.. "
దేవా
,
మేము
ప్రతిసారి
మీ
చేతుల్లో
ఒడి
పోతున్నాము
.
మీరు
ఏదో
ఒక
అవతారం
ఎత్తి
మా
ఆగడాలను
అణచి
చే
స్తున్నారు
..
మేము
బ్రతికేదెలా
..
మీరంటే
మాకు
ద్వేషం
లేదు
..
కానీ
మా
బుద్ది
ఇతరులని
వేధించడం
,
ఏదో
విధంగా
నాయకత్వాన్ని
పొందటం
.. ,
విలాసవంతమైన
జీవితం
,
ఎవ్వరిని
పట్టించుకోకుండా
తోచిందే
చేయటం
..
ఇలా
ఎన్నెన్నో
..
ఇందులో
మాతప్పేమి
లేదు
..
ఇది
మా
బుద్ది
..
మా
చిత్తం
వచ్చినట్టు
నడుచుకోటానికి
మాకొక
లోకం
చూపించండి
..
ఇక
మేము
ఈ
స్వర్గలోక
వాసులని
ఎడిపించం
..
అని
వేడుకున్నారు
..
దానికి
దేవుడు
.. "
అటులనే
,
మీరు
భూలోకాన్ని
ఎలుకోండి
..
కానీ
ఈ
వేషాలతో
కాదు
సుమా
..
తెల్లని
ఖద్దరు
ధరించండి
..
మొహానికి
నవ్వు
పులమండి
..
ఏ
గుంపు
లో
ఉంటె
అలాగే
వేషం
మార్చండి
...
మానవులు
అల్పులు
అందున
ప్రజా
స్వామ్య
దేశాల్లోని
మనుషులు
మిమ్మల్నేమీ
చేయలేరు
..
వాళ్ళలో
కలిసి
పోయినట్టు
నటించండి
..
మీరే
నాయకులవతారు
..
ఒక్కసారి
అధికారం
దక్కిందా
ఇక
మీ
ఇష్టం
..
మళ్లీ
ఎన్నికలదాక
..
పొండి
..
మళ్లీ
ఈ
చాయలకి
రాకండి
..
అని
దేవుడనగానే
చెంగున
భూలోకంలో
ఉద్భవించారు
..
తెల్లని
ఖద్దరు
దుస్తుల్లో
..
మన
రాజకీయ
నాయకులు
...
..
1 comment:
Anonymous
November 28, 2012 at 10:24 AM
చంపేశారు. సూపర్
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Blog Archive
►
2009
(4)
►
November
(1)
►
March
(3)
▼
2008
(2)
▼
September
(1)
వేషగాళ్ళు..
►
June
(1)
చంపేశారు. సూపర్
ReplyDelete