Sunday, March 15, 2009

ఏ మేరా ఇండియా 2


మేరా ఇండియా 2
నిన్న ప్రేమికుల రోజు.. భారతీయ సంప్రదాయం కాకపోయినాప్రపంచ వాప్తంగా గుర్తింపబడిన దినం.
ఇది భారతీయ సంప్రదాయం కాదంటూ ప్రేమికులనికొట్టడమో.. లేక పెళ్ళిళ్ళు చేయటమో లేక రాఖీలు .. కట్టించడమో.. గుంజీలు తీయించడమో....


ఎటు పోతున్నాం మనం..ప్రజా స్వమ్య దేశం అంటూ .. ౧౮ సం నిండిన వాళ్ళని ఓటర్లుగా గుర్తిస్తూ ఓటు హక్కు ఇచ్చాం.. ఇంకా దాంతో పతే అనేక హక్కులు ఇచ్చాం...పెళ్లి చేసుకోడం.. లాంటివి.
ఎం feb 14 రోజు ప్రేమికులు కలుసుకూడదా ... మాట్లడుకో కూడదా .. ప్రేమించుకోకూడదా .
ఒక వైపు terrartist ఎక్కడ బాంబు తో పెల్చేస్తాడో అని భయం. ఉన్న నాలుగు నాళ్ళు హయిగా బ్రతికేద్దాం అంటేఅతివాదుల భయం.

ఎచ్చోట నెమ్మనము భయము శంకలు వీడి.. టాగోర్ గారికి నోబెల్ ప్రైజ్ తప్ప ఇంకేమి మిగల్లేదు
భారతదేశం నా మాతృ భూమి అని గర్వపడే రోజులు పోయాయి.

No comments:

Post a Comment